Wednesday, September 23, 2026
Homeమెదక్బి.జె.ఆర్.వై గణనాథుడికి ఘనంగా పూజలు 

బి.జె.ఆర్.వై గణనాథుడికి ఘనంగా పూజలు 

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 23: 

నర్సాపూర్ (22) పట్టణంలోని 15 వార్డులో గల బాబు జగ్జీవన్ రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఏర్పాటుచేసిన గణనాథుడికి పూజలు జరిపారు. కాలనీకి చెందిన గుమ్మడిదల అశోక్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిదర్శించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!