Monday, September 14, 2026
Homeతెలంగాణహైదరాబాద్సినీ కేసరిగా దర్శకులు పి. సి. ఆదిత్య

సినీ కేసరిగా దర్శకులు పి. సి. ఆదిత్య

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 26 :

హైదరాబాద్ (25) తెలుగు సినిమా రంగంలో విలక్షణ దర్శకులు, నిత్య ప్రయోగశీలిగా పేరుగాంచిన దర్శకులు పి.సి. ఆదిత్య ను మరో బిరుదు వరించింది. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు గుండెను చూపించిన ధైర్యశాలి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి 154వ జయంతి సందర్భంగా భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు డాక్టర్ పి సి ఆదిత్య కు సినీ కేసరి బిరుదునిచ్చిఅభినందించారు. ఆంధ్రకేసరి స్ఫూర్తితో సినీ కేసరిగా తాను మరింత ఉత్సాహంగా సినీ రంగంలో మరిన్ని ప్రయోగాలు చేసి మరి ఎంతోమందికి అవకాశాలు కల్పించనున్నానని ఆదిత్య అన్నారు.సినీ కేసరి బిరుదు పొందిన సందర్భంగా ఆదిత్యను అతని అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!