సినీ కేసరిగా దర్శకులు పి. సి. ఆదిత్య

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 26 : హైదరాబాద్ (25) తెలుగు సినిమా రంగంలో విలక్షణ దర్శకులు, నిత్య ప్రయోగశీలిగా పేరుగాంచిన దర్శకులు పి.సి. ఆదిత్య ను మరో బిరుదు వరించింది. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు గుండెను చూపించిన ధైర్యశాలి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి 154వ జయంతి సందర్భంగా భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు డాక్టర్ పి సి ఆదిత్య కు సినీ కేసరి బిరుదునిచ్చిఅభినందించారు. ఆంధ్రకేసరి స్ఫూర్తితో సినీ కేసరిగా తాను...