Wednesday, October 21, 2026
Homeమెదక్ప్రజావాణికి కరువైన దరఖాస్తులు A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ

ప్రజావాణికి కరువైన దరఖాస్తులు A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 19 :

మనోహరాబాద్: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ వారం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనిమిది మంది అధికారులు హాజరైనప్పటికీ, ప్రజల నుంచి ఎలాంటి వినతులు అందలేదు. ప్రజావాణి కార్యక్రమం ముగిసే సమయానికి కూడా ఒక్క దరఖాస్తు రాకపోవడంతో కార్యక్రమం వినతులు లేకుండానే ముగిసింది. ఈ విషయాన్ని మనోహరాబాద్ ఎంపీడీవో ప్రీతి రెడ్డి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!