Wednesday, July 29, 2026
Homeమెదక్వైపర్ కుజాతీయస్థాయిలో ద్వితీయ ర్యాంకు

వైపర్ కుజాతీయస్థాయిలో ద్వితీయ ర్యాంకు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

నర్సాపూర్ (28) పట్టణంలోని విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( వైపర్)కుజాతీయస్థాయిలో ద్వితీయ అవార్డు దక్కింది. ఎన్.ఎ.బి.ఈ.టి అక్రిడేషన్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 400 ఫార్మసీ కళాశాలల్లో ద్వితీయ ర్యాంకు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ గుర్తింపును ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ఇండియాఆధ్వర్యంలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రయోగశాలలు, బోధన ప్రమాణాలు, అధ్యాపకుల నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రతిభ వంటి అంశాల ఆధారంగా ఈ గుర్తింపు దక్కినట్లు ప్రిన్సిపల్ అల్లూరి రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూఅధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషి వల్ల ఈ గుర్తింపు సాధ్యమైందని, నాణ్యమైన విద్యను అందించడానికి వైపర్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!