వైపర్ కుజాతీయస్థాయిలో ద్వితీయ ర్యాంకు
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) నర్సాపూర్ (28) పట్టణంలోని విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( వైపర్)కుజాతీయస్థాయిలో ద్వితీయ అవార్డు దక్కింది. ఎన్.ఎ.బి.ఈ.టి అక్రిడేషన్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 400 ఫార్మసీ కళాశాలల్లో ద్వితీయ ర్యాంకు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ గుర్తింపును ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ఇండియాఆధ్వర్యంలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రయోగశాలలు, బోధన ప్రమాణాలు, అధ్యాపకుల నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రతిభ వంటి అంశాల ఆధారంగా ఈ గుర్తింపు...