Tuesday, July 28, 2026
Homeమెదక్ఎస్సీ ఉప కులాల ఆత్మగౌరవ మహా ధర్నాను విజయవంతం చేయండి

ఎస్సీ ఉప కులాల ఆత్మగౌరవ మహా ధర్నాను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాఖమూరి యాదగిరి 

A2న్యూస్, జులై 28, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

నర్సాపూర్ (27) ఎస్సీ ఉపకులాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ఎస్సీ ఉప కులాల ఆత్మగౌరవ మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాఖమూరి యాదగిరి హోలీయ దాసరి కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 57 ఎస్సీ ఉప కులాల మహా ధర్నా రాష్ట్ర ఇంచార్జి బైరి వెంకటేశం,57 ఎస్సీ కులాల జెఎసిఆధ్వర్యంలో ఆగస్టు 08, శనివారం ఇందిరా పార్క్, హైదరాబాద్ వద్ద జరిగే ఎస్సీ ఉప కులాల ఆత్మగౌరవ మహా ధర్నాకు ఎస్సీ ఉపకులాలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!