తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్ వ్యసనాలకు బానిసైతే భవిష్యత్ అంధకారమే డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం మాబోజిపల్లి గీత హైస్కూల్‌లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2 న్యూస్, జూన్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ 25: తాత్కాలిక ఆనందం కోసం మత్తు పదార్థాల బారిన పడితే జీవితాన్నే కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, విద్యార్థులను హెచ్చరించారు. నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మెదక్ మండలం...