Wednesday, October 14, 2026
Homeమెదక్అమిత్ షా పర్యటనకు పకడ్బందీ భద్రత

అమిత్ షా పర్యటనకు పకడ్బందీ భద్రత

📰 Generate e-Paper Clip

బ్రహ్మణపల్లిలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు క్షేత్రస్థాయి పరిశీలన

A2న్యూస్, మెదక్ జిల్లా/తూప్రాన్ ప్రతినిధి (రాము) అక్టోబర్ 1:

మెదక్ జిల్లా (30) కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న బ్రహ్మణపల్లిలో పాల్గొననున్న అమూల్ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. కార్యక్రమ ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పరిశీలించి వీవీఐపీ భద్రత, బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!