Saturday, October 17, 2026
Homeమెదక్ట్రామా డే సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. ప్రమాద బాధితుల...

ట్రామా డే సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడాలి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 16:

మెదక్ (16) ప్రపంచ ట్రామా దినోత్సవం (అక్టోబర్ 17) సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ వినియోగించడం మానుకోవాలని కోరారు. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో వైద్యసాయం అందించి ప్రాణాలు కాపాడాలని, బాధితులకు సహాయం చేసే గుడ్ సమారిటన్లను ప్రోత్సహించాలని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!