Saturday, September 19, 2026
Homeమెదక్నర్సాపూర్ పట్టణంలో ఫ్లోక్ సాంగ్ షూటింగ్

నర్సాపూర్ పట్టణంలో ఫ్లోక్ సాంగ్ షూటింగ్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 17:

నర్సాపూర్ (16) సిరి మువ్వలు యూట్యూబ్ ఛానల్, (బ్యానర్)లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫోక్ సాంగ్ షూటింగ్ నర్సాపూర్ శీతల మాత శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. ముందుగా మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ పాల్గొనిపూజాకార్యక్రమాలు నిర్వహించి పాట షూట్ ప్రారంభించి యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సాపూర్ ఎక్కో పార్క్ తో పాటు రాయారావు చెరువు నర్సాపూర్ పరిసర ప్రాంతాలలో పాటను చిత్రీకరించడం జరిగింది. హీరోగా విక్కీ, హీరోయిన్ బిట్టు, డాన్స్ మాస్టర్ గణేష్, డి ఓ పి కెమెరా జీవన్ బట్టు, ప్రొడ్యూసర్ శ్రీశైలం, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!