Sunday, September 13, 2026
Homeమెదక్సినికేసరి, దర్శకులు ఆదిత్య కు ఆసియా ప్రతిభా పురస్కారం

సినికేసరి, దర్శకులు ఆదిత్య కు ఆసియా ప్రతిభా పురస్కారం

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 3:

హైదరాబాద్ (2) విలక్షణ దర్శకుడు, సినీ కేసరి డాక్టర్ పి సి ఆదిత్యను మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. గత 30 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగంలో విలక్షణ దర్శకుడుగా వినూత్న ప్రయోగాలు చేస్తూ ఎందరికో అవకాశాలు కల్పిస్తూ నేటితరం దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్న దర్శక చంద్ర డాక్టర్ పి సి ఆదిత్య సేవలను గుర్తించిన అమెరికాకు చెందిన వరల్డ్ టాలెంట్ నెట్వర్క్ వారు ఆసియా టాలెంట్ అవార్డు 2026 ను ఇచ్చి గౌరవించారు… సంస్థ గ్లోబల్ డైరెక్టర్ హరల్డ్ జాన్, ఆసియా ఆపరేషన్ ఇండియా ప్రతినిధి ఉమా మూర్తి లు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ఆదిత్యకు పంపించి శుభాకాంక్షలుతెలియజేశారు.పురస్కారం అందుకున్న ఆదిత్యను అతని అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందించిశుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!