Wednesday, October 14, 2026
Homeమెదక్ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 6:

మెదక్ జిల్లా (5) పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, విచారణ పురోగతిని ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!