డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలక శక్తి
వ్యసనాలకు కాదు.. లక్ష్య సాధనకు అడుగులు వేయాలి డ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు చేరువగా ఉండాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2 న్యూస్, జూన్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా జూన్ 23 :యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా పోలీసు శాఖ డ్రగ్స్ నిర్మూలనపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో...