చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో యువకుడికి ఏడాది జైలు

50 వేల జరిమానా విధించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు A2న్యూస్, జులై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (21)చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, చట్టవిరుద్ధ కంటెంట్‌ను ప్రచారం చేసిన కేసులో తూప్రాన్‌కు చెందిన అరిగే శివకుమార్‌ (20)కు పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు మెదక్...