ఈ నెల 27న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
6 వేల మందితో ‘మెతుకు సీమ’ సాంప్రదాయ శోభాయాత్ర.. వివిధ కళారూపాల ప్రదర్శన పర్యాటక ప్రాంతాలను విద్యుత్ కాంతులతో దేదీప్యమానం చేయాలి: అదనపు కలెక్టర్ నగేష్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా (22) ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఈ నెల 27న జిల్లాలో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో పర్యాటక దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై పర్యాటక, విద్యా, పురావస్తు, అటవీ తదితర శాఖల అధికారులతో...