36 గంటల్లో మహిళ హత్య కేసు ఛేదన
నిందితుడి అరెస్ట్.. మృతురాలి మొబైల్ ఫోన్, లారీ స్వాధీనం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 18: చేగుంట (17) మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు వేగవంతంగా ఛేదించారు. ఘటన జరిగిన 36 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి మృతురాలి మొబైల్ ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించినట్లు పోలీసులు పేర్కొన్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వివరాలు పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్...