ఆభరణాల కోసం మహిళ హత్య కేసు: నిందితుడికి జీవిత ఖైదు, 25 వేల జరిమానా
- ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్న హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష - కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (13) ఒంటరిగా సంచరించే మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆభరణాల కోసం దారుణ హత్యకు పాల్పడిన నిందితుడికి జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వెల్లడించిన...