గడ్డి కోస్తుండగా పాము కాటు.. మహిళ మృతి

A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) అక్టోబర్ 1: చేగుంట (30) మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద గడ్డి కోస్తుండగా గుర్తుతెలియని పాము కాటేయడంతో ఓ మహిళ మృతి చెందింది. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దేశెట్టి లక్ష్మి (40), భర్త కనకయ్య, వృత్తిరీత్యా కూలి పని చేస్తోంది. సెప్టెంబర్ 29, 2026న ఉదయం సుమారు 9 గంటల సమయంలో తన వ్యవసాయ పొలం వద్ద గడ్డి కోయడానికి వెళ్లింది. గడ్డి కోస్తున్న సమయంలో...