సివిల్ ఇంజనీరింగ్ లో విస్తృత అవకాశాలు

గ్లోబల్ సొల్యూషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు  A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 30: నర్సాపూర్ (29) ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిరతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సివిల్ ఇంజనీరింగ్ రంగంలో డిజైన్, స్ట్రక్చరల్,పర్యావరణం, సస్టైన్ బిలిటీ తదితర విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని జాకబ్స్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్లోబల్ సొల్యూషన్స్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు బలుసు తెలిపారు. మంగళవారం బీవీఆర్‌ఐటీలో విష్ణు జాతీయ స్థాయి సర్వేయింగ్ 2026 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో 27 ఇంజినీరింగ్...