.సీ.ఆదిత్య దర్శకత్వంలో వాట్ నెక్స్ట్ వెబ్ సిరీస్
A2న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 5: హైదరాబాద్ (4) సినీ రంగంలో నిత్య ప్రయోగశీలి, అవార్డుల దర్శకులుగా పేరుగాంచిన డాక్టర్ పిసి ఆదిత్య మరో ప్రయోగం చేస్తున్నారు. వాట్ నెక్స్ట్ పేరుతో ఆసక్తికర కథాంశం తో వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా గత వారం ట్రైలర్ విడుదల చేయగా దీనికి అనుకూల స్పందన వచ్చినట్లు దర్శకులు ఆదిత్య తెలిపారు. ఈ ప్రోత్సాహం తో తొలి ఎపిసోడ్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గతంలో వంద రోజుల్లో వంద...