ఆయిల్‌పామ్ తోటల్లో వీవిల్ విడుదల

పరాగ సంపర్కంతో గెలల ఏర్పాటు మెరుగై దిగుబడి పెరుగుతుందని ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ వెల్లడి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12: హవేలీఘనపూర్ (11) మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలంలోని ప్రభు వరగౌడ్‌కు చెందిన ఆయిల్‌పామ్ తోటల్లో పరాగ సంపర్కం కోసం ఉద్యాన శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎలిడోబియస్ కెమెరోనికస్ (వీవిల్)ను విడుదల చేశారు. వీవిల్ ద్వారా పరాగ సంపర్కం సమర్థవంతంగా జరిగి, గెలల ఏర్పాటు మెరుగుపడి ఆయిల్‌పామ్ దిగుబడి పెరిగే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ...