విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి….

- విశ్వకర్మలను ప్రభుత్వం ఆదుకోవాలి.... - 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలి.. A2న్యూస్ నర్సాపూర్.(కొల్చారం )ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 18: కొల్చారం (17)  మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలోని స్థానిక కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతినిపురస్కరించుకుని విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి గొప్పతనాన్ని, చారిత్రక ప్రాధాన్యతను నాయకులు వివరించారు. విశ్వకర్మ భగవానుడు సృష్టికి అవసరమైన పనిముట్లతో పాటు దేవతల నగరాలు, ద్వారక, హస్తినాపురం, స్వర్ణలోకం, మాయాసభ, ఇంద్ర భవనం వంటి నిర్మాణాలను...