మెదక్ కలెక్టరేట్‌లో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం వర్చువల్‌గా వీక్షణ
A2న్యూస్, జులై 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్,(9) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా క్రీడా శాఖ అధికారులు వర్చువల్ విధానంలో వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, నైపుణ్యంతో కూడిన క్రీడాకారుల తయారీకి ఈ విశ్వవిద్యాలయం కీలకంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, జిల్లా యువజన...