వినాయక నిమజ్జనాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

బారికేడింగ్, లైటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి గజ ఈతగాళ్లు, మత్స్యకారులను షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంచాలి శాఖల మధ్య సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 17: మెదక్ జిల్లా (16) వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. కొంటూరు చెరువు వద్ద చేపట్టిన వినాయక నిమజ్జన...