అపశృతులకు తావులేకుండా వినాయక నిమజ్జనం నిర్వహించాలి
బారికేడింగ్, లైటింగ్‌పై ప్రత్యేక దృష్టి • అత్యవసర సేవలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి రాయరావు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 20: నర్సాపూర్ (19) వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. శనివారం నర్సాపూర్‌లోని రాయరావు చెరువు వద్ద...