భక్తిశ్రద్ధలతో.. ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు!

మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి — తూప్రాన్ సీఐ వెంకటరాజ గౌడ్ A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 13: మనోహరాబాద్ (12) వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తూప్రాన్ సీఐ వెంకటరాజ గౌడ్ శనివారం సూచించారు. మనోహరాబాద్ మండల ఎస్సై సుభాష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పీస్ కమిటీ సమావేశానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు. వినాయక...