దివ్యాంగుల సంక్షేమానికి ‘యూడీఐడీ’ అండ!

ప్రభుత్వ పథకాలు.. రాయితీలు పొందేందుకు యూడీఐడీ కీలకం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరం.. 147 మంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 : మెదక్ జిల్లా (29) దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు, వివిధ సౌకర్యాలు అర్హులైన వారికి సులభంగా అందేందుకు యూనిక్ డిజెబిలిటీ ఐడీ (యు డి ఐ) డి కార్డు కీలకమని మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డాక్టర్ శివదయాల్ పేర్కొన్నారు. మెదక్...