మెదక్ నర్సింగ్ కాలేజీకి రెండు ఆధునిక బస్సులు

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషితో మంజూరు ఆరోగ్య రంగంలో మెదక్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే రోహిత్ రావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4: మెదక్ జిల్లా ( 3) మెదక్ నియోజకవర్గంలో ఆరోగ్య రంగం, వైద్య విద్య అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవతో మెదక్ నర్సింగ్ కాలేజీకి రెండు ఆధునిక బస్సులు మంజూరయ్యాయి. దీంతో కళాశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఈ మేరకు ఎమ్మెల్యే...