మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన తూప్రాన్ డీఎస్పీ
రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 16: మనోహరాబాద్ (15) తూప్రాన్ డీఎస్పీ నరేందర్ మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌లోని అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సక్రమంగా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. డయల్-112కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే...