చేగుంట–మెదక్ రహదారిపై రాకపోకలు నిలిపివేత

ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆర్ ఓ బి నిర్మాణ పనులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 22 : చేగుంట( 21)చేగుంట (గాంధీ చౌక్) నుంచి మెదక్ వెళ్లే రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి  ఆర్ ఓ బి నిర్మాణ పనులు ఆగస్టు 23, 2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు చేగుంట–మెదక్ రహదారిలోని. ఎల్ సి నంబర్ 228T వద్ద రాకపోకలను...