టాస్‌ఎస్‌ ఓపెన్‌ .ఎస్ ఎస్ సి, ఇంటర్‌ ప్రవేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 27: మెదక్‌ జిల్లా (26) తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టోస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ SSC, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలపై రూపొందించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ బుధవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి రాజు, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మురళీమోహన్‌, విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ఆఫీసర్‌ రాజు, మెదక్‌ జిల్లా TOSS కోఆర్డినేటర్‌...