స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ట భద్రత

మెదక్‌లో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15: మెదక్‌ జిల్లా (14) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో మెదక్‌ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం మెదక్‌ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మెదక్‌ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, సినిమా థియేటర్లు, కలెక్టరేట్‌, కోర్టు ప్రాంగణంతో పాటు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబ్‌...