నీట్ (యు బి)-2026 రీ-ఎగ్జామినేషన్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ A2 న్యూస్, జూన్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (21)జిల్లాలో నిర్వహిస్తున్న నీట్ (యు బి)-2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను ఆయన సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు....