A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 6:54 am Posted by : A2TV NEWS

విలేకరిపై దాడి చేసినవారిని వెంటనే శిక్షించాలి

జనసేన పార్టీ నర్సాపూర్ నాయకులు శాఖమూరి యాదగిరి

A2న్యూస్, జూన్ 25, నర్సాపూర్ ప్రతినిధి మల్పర్తి రాంచందర్ 

మెదక్ 24:మెదక్ జిల్లా నార్సింగి మండల విలేఖరి రాఘవేంద్ర పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నర్సాపూర్ జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు. 24: జిల్లా నార్సింగి మండల విలేఖరి రాఘవేంద్ర పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నర్సాపూర్ జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు.