మెదక్‌ జిల్లాలో సెప్టెంబర్‌ 1 నుంచి పోలీస్‌ యాక్ట్‌ అమలు

ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1: మెదక్‌ జిల్లా (31) శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెప్టెంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్‌–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్న కాలంలో పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్స్‌, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం...