మహిళల భద్రతకు షీ టీమ్స్‌ నిరంతర నిఘా

జిల్లా వ్యాప్తంగా 5 పెట్టీ కేసులు నమోదు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1: మెదక్‌ జిల్లా (31) మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు జిల్లా పోలీస్‌ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు జిల్లాలో షీ టీమ్స్‌ నిరంతరం నిఘా...