క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన మెదక్ సీఐ మహేష్ ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం.. ఉత్సాహంగా 5కే, 2కే రన్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 : మెదక్ జిల్లా (29) రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రన్నింగ్ పోటీలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని...