ఓటర్ల సవరణకు వేగం పెంచాలి
పెండింగ్ నోటీసులు వెంటనే జారీ చేయాలి ఏడు రోజుల తర్వాతే విచారణ.. సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 : మెదక్ జిల్లా (29) ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేసి, నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల గడువు పూర్తయిన తర్వాత విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ నుంచి...