పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరులకు ఘన నివాళులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 21: మెదక్ : శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో...