పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు A2న్యూస్, జులై 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (2) ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, స్టేషన్ నిర్వహణ, రికార్డులు,...