పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి
గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల కాంపౌండ్ వాల్స్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11: మెదక్ జిల్లా (10) జిల్లాలో వి.బి.జి. రామ్ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వి.బి.జి. రామ్ పనుల పురోగతిపై ఆమె సమీక్ష నిర్వహించారు....