పురాతన వారసత్వ సంపదను భావితరాలకు అందించడమే జ్ఞాన్ భారత్‌మ్ మిషన్
చారిత్రక ఆధారాలు ప్రజల వద్ద ఉంటే 8309507937కు సమాచారం ఇవ్వాలి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా (22) దేశ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, విజ్ఞానం, సంప్రదాయ జ్ఞానానికి ప్రతీకగా నిలిచే పురాతన లిపులు, చారిత్రక దస్తావేజులు, శాసనాలు, శిలా శాసనాలు, పురాతన చిహ్నాలు, గ్రంథాలు తదితర వారసత్వ సంపదను గుర్తించి, నమోదు చేసి, పరిరక్షించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించడమే జ్ఞాన్ భారత్‌మ్ మిషన్ ప్రధాన...