A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 6:04 am Posted by : A2TV NEWS

పుడమిని తాకుతున్న భానుడి లేతకిరణాలు

ఓవైపు ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చటి రంగేసుకున్న ప్రకృతి మరోవైపువిప్పారిన పూలపై మకరందాన్ని ఆగ్రానిస్తున్నసీతాకోకచిలుకలు ఓవైపు

ప్రపంచ ఫోటోగ్రఫీ డే దినోత్సవ సందర్భంగా మా ప్రతినిధి కెమెరాలో బంధించిన దృశ్యమాలిక.

ఫోటోగ్రఫీ:

మల్పర్తి రాంచందర్ 

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, నర్సాపూర్, మెదక్ జిల్లా.