పుడమిని తాకుతున్న భానుడి లేతకిరణాలు

ఓవైపు ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చటి రంగేసుకున్న ప్రకృతి మరోవైపువిప్పారిన పూలపై మకరందాన్ని ఆగ్రానిస్తున్నసీతాకోకచిలుకలు ఓవైపు ప్రపంచ ఫోటోగ్రఫీ డే దినోత్సవ సందర్భంగా మా ప్రతినిధి కెమెరాలో బంధించిన దృశ్యమాలిక. ఫోటోగ్రఫీ: మల్పర్తి రాంచందర్  ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, నర్సాపూర్, మెదక్ జిల్లా.