అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెడతాం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 16: మెదక్ జిల్లా (15) అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి, మెదక్ జిల్లా...