గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే లక్ష్యం!

ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే ధ్యేయం: ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 : మెదక్ జిల్లా (27)నియోజకవర్గంలో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా మిగలకుండా, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం...