దేవుడి ఆలయంలోనే దొంగల కన్ను!

వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల చోరీ A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 23: మనోహరాబాద్ 22 మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లాకల్ గ్రామంలోని బంగారమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆలయ పంతులు వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోని వేంకటేశ్వర స్వామి విగ్రహాలకు అలంకరించిన వెండి కిరీటం, వెండి పాదాలు, వెండి చేతులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలో...