విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతి
తూప్రాన్‌లో ఛాతినొప్పితో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్ మేడ్చల్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి మల్కాపూర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9: తూప్రాన్ (8) తూప్రాన్‌లో విధి నిర్వహణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మెదక్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్‌టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆనందం మంగళవారం చెక్‌పోస్ట్ విధుల నిమిత్తం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ఛాతినొప్పి రావడంతో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైద్యులు...