ప్రజలకు విశ్వసనీయమైన సర్వే సమాచారమే లక్ష్యం

పునఃసర్వే ప్రక్రియలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల భాగస్వామ్యం 20 మంది అర్హులైన అభ్యర్థులకు లైసెన్సులు జారీ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15: మెదక్ జిల్లా (14) జిల్లాలో ప్రజలకు విశ్వసనీయమైన, ఖచ్చితమైన భూ సర్వే సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా పునఃసర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, పునఃసర్వే పనులు చేపట్టేందుకు నిర్దేశించిన అర్హతలు, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 20 మంది...